వెంకటగిరి లో వార్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్

0
242

Times of Nellore (వెంకటగిరి)# కోట సునీల్ కుమార్ # : వెంకటగిరి టౌన్, విస్వోదయ జూనియర్ కళాశాల గ్రౌండ్లో కే ఆర్ పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్, యువసేన అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగావార్డ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారు,చెంగల్రాయలు గారు,రవీంద్ర సార్ గారు, ఇంకా వెంకటగిరికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్న ప్రతి జట్టుకు T షర్ట్స్ , ట్రోఫీ తో పాటు , మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ”15,000, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ”10,000, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ”5,000 బహుమతిని ప్రకటించారు.

 

SHARE

LEAVE A REPLY