జర్నలిస్ట్ నాని కుటుంభానికి వీ జే ఎఫ్ చేయూత

0
233

Times of Nellore (నెల్లూరుజిల్లా)# కోట సునీల్ కుమార్ # : వెంకటగిరి “CVR న్యూస్” రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తూ… 2014 అక్టోబర్ 12వ తేదీన, ఆకాల మరణానికి గురైన సీనియర్ జర్నలిస్ట్ “శ్రీ అబ్రహం అనీ (నాని)” కుటుంభాన్ని… “వెంకటగిరి జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( వీ జే ఎఫ్)” యూనియన్ ఆధ్వర్యంలో….. వెంకటగిరి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా… నాని కుటుంభానికి ప్రతినెలా అందించే చేయూతలో భాగంగా….. ఈనెల “ఒక బియ్యం బస్తా, ఇంటి కరెంట్ బిల్లు” సేవా దృక్పథంతో నాని కుటుంభానికి అందించారు.

SHARE

LEAVE A REPLY