తాగునీటి కోసం మహిళల రస్తా రోకో

0
351

Times of Nellore (Duttaluru) – ఉదయగిరి నియోజకవర్గం, దుత్తలూరు మండలములోని స్థానిక బి.సి. కాలనీ వాసులకు దాహార్తి తీరుస్తానంటూ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక మహిళలు తమ త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలంటూ రోడ్డు రాస్తో రోకో నిర్వహించారు. ఈ నేపధ్యములో వాహన రాకపోకలు నిలిపివేశారు. పలు శాఖల అధికారులు వచ్చి నచ్చ చెప్పినా వినకపోవటంతో, అదే సమయంలో అటు వెళ్తున్న కావ్యా ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత దగుమాటి, బాధితులకు మంచి నీరు తానందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు రాస్తో రోకో విరమించుకున్నారు.

SHARE

LEAVE A REPLY