బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్ – ఇద్దరు యువకులు మృతి

0
1438

Times of Nellore ( Varikuntapadu ) – నెల్లూరుజిల్లా, వరికుంటపాడు మండలం, రామాపురం వద్ద ట్రాక్టర్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పెద్దిరెడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా ట్రాక్టర్ వారిపై దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ ట్రక్కు చక్రాల కింద పడ్డ ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

SHARE

LEAVE A REPLY