నెల్లూరు జిల్లా లో ఆర్టీసీ బస్సు…లారీ ఢీ

0
816

Times of Nellore (Marripadu) – కోట సునీల్ కుమార్: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామం సమీపంలో నేషనల్ హైవేపై ఆర్టీసీ బస్సు…లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరు డ్రైవర్లను ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి కడప వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

SHARE

LEAVE A REPLY