గౌరవరం లో ” గ్రామదర్శిని – గ్రమవికాసం”

0
492

Times of Nellore (Anantasagaram) # కోట సునీల్ కుమార్ # – అనంతసాగరం మండలం, గౌరవరం గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని – గ్రామవికాసం కార్యక్రమం జరిగింది. ఎంపిడిఓ ఐజాక్ ప్రవీణ్ , ప్రత్యేక అధికారి గోపి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామసమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. గ్రామంలో ఏవైనా సమస్యలుంటే గ్రామదర్శిని కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్ డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY