ఉదయగిరి వైసీపీ బూత్ కమిటీల సమావేశం

0
447

Times of Nellore (Udayagiri) – నెల్లూరు జిల్లా, ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం బూత్ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాకాణి మాట్లాడుతూ… వైసీపీ కి ప్రజలలో ఏంటో ఆదరణ ఉందని, బూత్ కమిటీల పాత్ర ఎన్నికల్లో ఎంతో ఉంటుందని అన్నారు. కార్యకర్తలందరూ శ్రమించి ఉదయగిరి శాసనసభకు చంద్రశేఖర్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంటుకు మేకపాటి రాజా మోహన్ రెడ్డి ని గెలిపించాలన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జంగం మోహన్ రెడ్డి నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఎన్నికల్లో బాత్ కమిటీ లే ముఖ్య పాత్ర వహిస్తాయన్నారు.

SHARE

LEAVE A REPLY