రైతుల హృదయాలలో ఆశలు చిగురించాయి

0
606

Times of Nellore ( Udayagiri ) – నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజిక వర్గం కలిగిరి మండలంలో శుక్రవారం తెల్లవారు జామునుంచే మోస్తారు వర్షం పడుతుంది. దీనితో మినుము రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దుక్కి దున్ని సేద్యం చేసి మిత్తనాలు చల్లి ఇప్పటి రోజులు పైన అవుతున్న మొలకలు వచ్చిన పాపాన పోలేదు.. ఎప్పడేప్పడు వర్షం వస్తుందని ఎదురుచూస్తున్న మినుము రైతులకు శుక్రవారం కురిసిన వర్షం వలన రైతుల హృదయాలలో ఆశలు చిగురించాయని చెప్పవచ్చు.

SHARE

LEAVE A REPLY