తుంగభద్ర పుష్కరాల ఘాట్ ను పరిశీలించిన మంత్రి అనిల్ !!

0
27

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒నవంబర్ 20 నుండి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్న తుంగభద్ర పుష్కరాల ఘాట్ ల నిర్మాణ పనులను, ఏర్పాట్లను ఈ రోజు కర్నూలు నగర శివారు లలోని మునగల పాడు, పంచలింగాల పుష్కర ఘాట్ల ను జిల్లా ఇన్చార్జి మరియు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్ తదితర ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు రవి పట్టన్ షెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మోహిద్దీన్, మునిసిపల్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ శాఖల ఎస్ఈలు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY