విద్యార్ధులలో దాగివున్న ప్రతిభను వెలికి తీయాలి – నారాయణ స్కూల్స్

0
372

Times of Nellore ( Nellore ) – నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ క్యాంపస్ నందు “మాస్టర్ ఓరేటడ్ కాంటెస్ట్ 2017-2018” కాంటెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమం విద్యార్థులలోని మాట్లాడే ప్రతిభను వెలికితీసేందుకు ఒక వేదిక అని, దీని వలన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయని అది విద్యార్ధులకు ఎంతో ఉపయోగపడుతుందని, నారాయణ స్కూల్స్ సాఫ్ట్ స్కిల్స్ విభాగం శ్రీమతి వేదవతి అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన చైన్నై ఇంటెలిజెన్స్ అధికారి మహేష్ మాట్లాడుతూ.. నాలుగు. ఐదు తరగతుల నుండే విద్యార్ధులు తమ ఆలోచనలు వేదికలపై అందరితో పంచుకోగలగడం గొప్ప విషయమని, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

SHARE

LEAVE A REPLY