మల్టీప్లెక్ల్ ల థియేటర్లలో జరుగుతున్న దోపిడీపై చర్యలు తీసుకోవాలి – ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
191

Times of Nellore ( Nellore ) -మల్టీప్లెక్స్ ల థియేటర్లలో ఆహారం, పార్కింగ్ ఫీజుల అధిక రేట్లపై జిల్లా కలెక్టర్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ కుటుంబం సినిమాకు వస్తే టిక్కెట్లు 600 రూపాయిలు అయితే, ఆహారానికి 1000 రూపాయిలు అవుతుందని అన్నారు. మల్టీప్లెక్స్ ల థియేటర్లలో జరుగుతున్న దోపిడీపై అధికారులు చర్యలు తీసుకోవాలని, స్పందించకుంటే సంబంధిత ప్రజా సంఘాలతో న్యాయపోరాటం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

SHARE

LEAVE A REPLY