“NTR కధానాయకుడు” చిత్రం వీక్షిస్తున్న టీడీపీ శ్రేణులు

0
133

Times of Nellore (Nellore)# కోట సునీల్ కుమార్ # : నందమూరి అభిమానులకు , తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంక్రాంతి కానుకగా ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం “NTR కధానాయకుడు” విడుదల సందర్బంగా , నెల్లూరు ఎస్ 2 లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను వీక్షిస్తున్న మంత్రులు నారాయణ ,సోమిరెడ్డి , ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి. ఒకనాటి తెలుగు చలన చిత్ర మహానటుడు , తెలుగు దేశం పార్టీ ఆద్యుడు అయిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ను ప్రముఖ దర్శకుడు క్రిష్ డై రే క్షన్ లో బాలకృష్ణ టైటిల్ పాత్రలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ల ప్రదర్శితమైన ఎన్టీఆర్ బయోపిక్ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్ గెటప్లో బాలయ్య నటన గొప్పగా ఉందంటున్న ప్రేక్షకులు చాలామంది ప్రత్యేకించి కొన్ని సన్నివేశాల గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు.

SHARE

LEAVE A REPLY