“ఆకలి కేకలు.. రోడ్డెక్కిన విద్యార్థులు”

0
584

Times of Nellore  ( Kavali ) – నెల్లూరు జిల్లా కావలి విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ విద్యార్థులు, విద్యార్థినులు రోడ్డుపై బైటాయించి, రాస్తారోకో చేపట్టారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తు పురుగుల అన్నం పెడతున్నారంటూ విద్యార్థుల ఆందోళన చేస్తున్నారు. బాత్రూములలో అపరిశుభ్రత, గదులలో వెంటిలీటర్ల కొరత, విద్యార్థులు, విద్యార్థినులు అనారోగ్యం పాలైవుతున్నారంటూ . గత వారం రోజులుగా మేనేజమెంట్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విద్యార్ధులు, ఆవేదన వ్యక్తం చేశారు.

SHARE

LEAVE A REPLY