కాలేజీ ఎదుట విద్యార్థిని ధర్నా..

0
473

Times of Nellore ( Gudur ) – నెల్లూరుజిల్లా గూడూరు మాళవ్యానగర్ పరిధిలో ఉన్న సెయింట్ మేరీస్ మహిళ జూనియర్ కాలేజీ ఎదుట సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్ధిని మల్లి కావేరి తన తండ్రితో కలసి ధర్నా చేస్తుంది. పరీక్షలు ఉన్నందున కాలేజీ హాస్టల్ బాత్ రూంలు కడిగే పని చేయనని ఎదురు చెప్పినందుకు హాల్ టికెట్ ఇచ్చి కొట్టి ప్రిన్సిపాల్ సిస్టర్ ప్లోరా బయటకు పంపి గేటు వేశారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

SHARE

LEAVE A REPLY