శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు – గూడూరు ఛైర్ పర్సన్ దేవసేనమ్మ

0
118

Times of Nellore ( Gudur ) – నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గూడూరు మున్సిపల్ చైర్ పర్సన్ పొనకా దేవసేన తెలిపారు. బుధవారం పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, కౌన్సిలర్లు, టిడిపి నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY