అక్షరకోటి శివపంచాక్షరి సహిత లక్ష కలశాభిషేక ఆహ్వానము!!

0
106

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –శ్రీశైలంలో జరిగే అక్షరకోటి శివపంచాక్షరి సహిత లక్ష కలశాభిషేకం కార్యక్రమంలో నెల్లూరు నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మెంటా మోహన్ రావ్ అన్నారు. నెల్లూరు అయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅక్షరకోటి శివపంచాక్షరి సహిత లక్ష కలశాభిషేకంకార్యక్రమం 21-12-2019 నుండి 23-01-2020 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.

SHARE

LEAVE A REPLY