స్కూల్ ని గుడి గా తలపించే విధంగా విజయదశమి వేడుకలు

0
340

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని బి.వి నగర్ లో ఉన్న సరయూస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ముందుస్తు విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పిల్లలు అమ్మవారి వేషాలతో అమ్మవారి పాటలకు నృత్యములు చేసి స్కూలునే ఒక గుడి అనే విధంగా తలపించిన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శరణ్యరాజా మాట్లాడుతూ.. పిల్లలకు పండుగ యొక్క గొప్ప తనమును వివరిస్తూ ప్రతి ఒకరు పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని అదేకాకుండా వర్షాలు లేక ఒక్క ప్రజలు, మరో ప్రక్క అన్నదాతలు ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని, వర్షాలు పడాలని అన్నదాతల, ప్రజల బాధల తీరాలని మన స్ఫూర్తిగా ఆ దుర్గాదేవిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రత్న, శ్రీనయ్య, విజయలక్ష్మీ, హేమ, శైలజ, అనూష, ఎలిజబెత్, విజయం తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY