సమరతం సేవ ఫౌండేషన్ మహిళా కన్వీనర్ల శిక్షణ తరగతులు..|

0
163

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ఒంగోలు ఆంధ్ర కేసరి విద్యాలయం నందు సమరసత సేవ ఫౌండషన్ 4 జిల్లాల మహిళా సమావేశాలు జరుగుతున్నాయి అందులో భాగంగా రెండోవ రోజు అనంతానంద గిరి మాత జి వ్యాస ఆశ్రమంలో,నెల్లూరు వారు ముఖ్య అతిధిగా విచ్ఛేసి.హిందూ ధర్మం కుటుంబ విషయాలులో మహిళా బాధ్యత ఎలావుండాలి అనే విషయం వివరించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ కోట సునీల్ కుమార్ గారు.సమరసత సేవ ఫౌండేషన్ రాష్ట్ర సహా కార్యదర్శి ప్రసంగిస్తూ మాత్రు మూర్తులు తమ కుటుంబ వ్యవస్థను ఏవిధంగా బాధ్యతలు నిర్వహిస్తారో అలాగే సమర్ధంగా సామజిక భాద్యతలు నిర్వహించాలని వారు తెలిపారు.

అలాగే ఇ కారిక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర ధర్మ ప్రచార సాయి రామ్ గారు, ssf జిల్లా కన్వినర్ గోపాల్ రావు గారు,శ్రీ గిరిజ మాత గారు,సదాశివ రావు గారు,విజయమ్మ గారు, బాలకోటయ్య గారు,వెంగళ రెడ్డి తడిదారులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY