సాధారణ భక్తుల క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి!

0
95

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని సాధారణ భక్తుల క్యూలైన్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ వదులుకొని సాధారణ భక్తుల క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకొని అందరికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని భక్తులు అభినందించారు. శరన్నవరాతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు అధికారులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఅభినందించారు.

SHARE

LEAVE A REPLY