హనుమజ్జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0
345

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్, చంద్రమౌళీ నగర్ లో గురువారం హనుమజ్జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే 19వ డివిజన్ లోని ముత్యాలపాళెంలో ముత్యాలమ్మ దేవస్థానంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికి మంచి జరగాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని, కుల మతాలకు అతీతంగా, రాజకీయ విబేధాలకు దూరంగా ఉండాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరుకున్నారు.

SHARE

LEAVE A REPLY