టాటా మాజిక్ -బైకు ఢీ – ఒకరు మృతి

0
592

Times of Nellore ( Vinjamur ) – నెల్లూరు జిల్లా, వింజమూరు మండలం, బొమ్మరాజుచెరువు వద్ద టాటా మాజిక్, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. బొమ్మరాజు చేరువు నుంచి వింజమూరు కి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతుడు అల్లూరు వెంకటేశ్వర్లు మృతి (30)గా గుర్తింపు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

SHARE

LEAVE A REPLY