కేరళ వరద బాధితులకు రేషన్ డీలర్ల అసోసియేషన్ చేయూత

0
318

Times of Nellore ( Venakatagiri ) – నెల్లూరు జిల్లా కేరళ రాష్ట్రంలో వరదల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు వెంకటగిరి రేషన్ డీలర్ల అసోసియేషన్ సభ్యులు తమ వంతు అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుకున్నారు. వెంకటగిరి రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు, ఎం.ఏ. నారాయణ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రం వరద బాధితుల సహాయార్థం.. 100 కేజీల సన్న బియ్యం, 50 కేజీల కందిపప్పును వెంకటగిరి మండల తహశీల్దార్ రాజ్ కుమార్ కు అందించారు.

SHARE

LEAVE A REPLY