షాదిమంజిల్ లో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ…

0
185

Times of Nellore ( Nellore ) – రంజాన్ మాసం పురస్కరించుకుని కోటమిట్టలోని షాదిమంజిల్ లో రంజాన్ తోఫాను ముస్లింలకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను ఆనందోత్సాహలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY