రైతులను బీజేపీ ద్రోహం చేస్తుంది-శైలజానాథ్!!

0
38

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక,సామాజిక పరిస్థితి నానాటికి దిగజారిపోయిందని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. ఇందిరాభవన్లో ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షులు Dr.సాకే.శైలజానాథ్ ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా లోక్సభలో బిల్లులు పెడుతుంటే మన రాష్ట్రంలోని ప్రధాన అధికార,ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం బాధాకరం అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో అత్యంత ఘోరంగా విఫలమైన మోడీ బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ,అదాని లకు దోచిపెట్టి దేశాన్ని విక్రయించడంలో మాత్రం చాలా చక్కగా విజయాన్ని సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏడుగుండ్ల.సుమంత్ రెడ్డి,
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ దొడ్డారెడ్డి.రామ్ భూపాల్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు తలారి.బాల సుధాకర్,నగర అధ్యక్షులు ఉడతా.వెంకట్రావు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు చింతాల.వెంకట్రావు, దుద్దుకూరి.రమేష్ నాయుడు,షేక్.ఫయాజ్,మాజీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు భవానీ నాగేంద్ర ప్రసాద్,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కొండా.అనిల్ కుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పప్పర్తి.గణేష్ బాబు,NSUI జిల్లా అధ్యక్షులు షేక్.కరిముల్లా,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఏటూరి.శ్రీనివాసులు రెడ్డి,మైనారిటీ అధ్యక్షులు షేక్.అల్లావుద్దీన్,రాష్ట్ర మహిళా కార్యదర్శి లతా రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శిలు షేక్.హుస్సేన్ భాషా,అరవ.రామ్మోహన్ రావు,డీసీసీ కార్యదర్శి అరవ.రాంప్రసాద్,మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి సర్ఫరాజ్ షబ్బీర్,మండలాధ్యక్షులు గొట్టిగుండాల.మహేష్ రెడ్డి,వేలమూరి.శివశేఖర్ రెడ్డి,వెంకటయ్య,బాలయ్య,కిషోర్ బాబు,ఖాసీం,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY