రాపూరు ఎస్‌ఐ లక్ష్మణరావు బదిలీ

0
517

Times of Nellore ( Rapur ) – శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎస్‌ఐ లక్ష్మణరావును బదిలీ చేశారు. ఈ మేరకు లక్ష్మణరావు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఎస్‌ఐగా చల్లా వాసును నియమించారు. కాగా, శుక్రవారం రావూలో జాతీయ ఎస్‌.సి, ఎస్‌.టి కమిషన్‌ సభ్యుడు రాములు పర్యటించనున్నారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడితో పాటు దళిత కాలనీని రాములు సందర్శించనున్నారు.

SHARE

LEAVE A REPLY