క్యూబా కాలేజీలో కరోనా వైరస్‌ పై అవగాహనా కార్యక్రమం

0
230

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –  కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)తో ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తోంది. కరోనా వైరస్ అనేక ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వంద దేశాలకు పాకింది. అలాగే, భారత్‌లో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే దీనికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్కుబా కాలేజ్ లో వెంకటాచలం మెడికల్ ఆఫీసర్ డా ” పర్వీన్ మరియు సిబ్బంది వైరస్ సోకినా వారి లక్షణాలు తెసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. క్కుబా కాలేజ్ యాజమాన్యం ఎలాంటి అవగాహనా కార్యక్రమాలు నిరవహించడంపై డా” పర్వీన్ హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.జె.డ్ షాజిద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY