రాజకీయ శిక్షణా తరగతులు

0
451

Times of Nellore ( Udayagiri ) – నెల్లూరు జిల్లా ఉదయగిరి మెరిట్స్ కళాశాల ప్రాంగణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం మండల స్థాయి బూత్ కమిటి కన్వీనర్లు, సభ్యుల రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY