పొద‌ల‌కూరులో సంక్రాంతి పోటీలు…

0
297

TimesOf Nellore (Nellore)- సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని పొద‌ల‌కూరులో ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. న‌గ‌రంలోని బాయ్స్ హైస్కూల్ లో నిర్వ‌హించిన ఈ పోటీల్లో మ‌హిళ‌లు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.. విజేత‌ల‌కు ఎంపీడీఓ శ్రీహ‌రి, సర్పంచ్ తెనాలి నిర్మ‌ల‌, ఎంపీపీ కొనం బ్ర‌హ్మ‌య్య‌, EOPRD నారాయ‌ణ‌, మహామాదపురం సెక్రటరీ పుష్పలత, ఐసీడీఎస్ అధికారి విజయలక్ష్మి త‌దిత‌రలు విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు.. ముగ్గుల‌పోటీల‌తో పాటు మ్యూ.జిక‌ల్ చైర్, వంట‌లు, త‌దిత‌ర పోటీలు నిర్వ‌హించారు.

వివిధ పోటీల్లో విజేత‌లు..

ముగ్గుల పోటీల్లో.. మొదటి విజేతలు
1. మొగుళ్ళూరు బుజ్జమ్మ
2. ఎం కృష్ణవేణి, గీత, ఆయావైపాలెం

మ్యూజికల్ చైర్స్
1.వెంకటరావణమ్మ
2. ఎం.కృష్ణవేణి,
3. వై .విజయలక్ష్మి

వంటలు..
1. సౌజన్య
2.కృష్ణవేణి
3.తులసి

SHARE

LEAVE A REPLY