నారాయణ హాస్పిటల్ లో అవయవ దానం.. ముగ్గురికి పునర్జన్మ

0
600

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో ఆవయవ దానం జరిగింది. నందవరంకి చెందిన రామయ్య(65) ఆటోలో నుంచి జారిపడి బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలోకి వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన నారాయణ వైద్యుల రామయ్య కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వగా వారి కుటుంబ సభ్యులు అవయవ దానంకు అంగీకరించారు. కిడ్నీలు, లివర్ తదితర అవయవాలను అవసరమైన పేషంట్స్ కి అమర్చనున్నారు.

SHARE

LEAVE A REPLY