చీకటి మంత్రి అంటున్నారని నారాయణ ఆవేదన!

0
140

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – నెల్లూరు నగర పర్యటనలో ఏపీ మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.! నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీల చేశారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉదయం 11గంటలకి కూడా బయటకి వచ్చేవారు కాదని.. తాను పనిచేస్తుంటే చీకటి మంత్రి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఎంత సేపు పనిచేయడానికి అయినా తాము సిద్ధమని అన్నారు. కాగా మంత్రి టైమ్‌‌ కాని టైమ్‌‌లో ఆకస్మిక తనిఖీలు చేస్తారని.. మంత్రి జిల్లాకు వస్తే అధికారులు నిద్రలుండవని గతంలో పలుమార్లు నారాయణపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

SHARE

LEAVE A REPLY