నెల్లూరు లో “నారాయణ ప్రజా వైద్య సేవ ” ప్రారంభం

0
540

Times of Nellore (Nellore)# కోట సునీల్ కుమార్‌# : నారాయణ ప్రజా వైద్య సేవ కార్యక్రమాన్ని బుధవారం నెల్లూరు లో ప్రారంభించారు. పేద ప్రజలకు అండగా, సగటు మనిషికి తోడుగా ఉండాలంటూ నారాయణ ప్రజా వైద్య సేవా పధకం ద్వారా ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏం ఎల్ ఏ ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి ఈ శిభిరం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ మంత్రి నారాయణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా సేవలందించడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ పధకం ద్వారా ప్రజల వద్దకు ఆరోగ్య రక్షా వ్యాన్లు వెళ్లి వైద్య సేవలు అందిస్తాయని చెప్పారు.

SHARE

LEAVE A REPLY