శ్రీ నారద మహర్షి జయంతి వేడుకలు

0
122

Times of Nellore (Nellore)  #కోట సునీల్ కుమార్ #  – ప్రధమ ఆధ్యాత్మిక ప్రభోధకుడు, సర్వలోక వార్తాహరుడు అయిన శ్రీ నారద మహర్షి జయంతి వేడుకలు మే 19 వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జయభారత్ హాస్పిటల్ లో జరిగే ఈ కార్యక్రమంలో సాహిత్యాభిలాషులు, పాత్రికేయ మిత్రులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

SHARE

LEAVE A REPLY