బత్తిన శోభన్ రెడ్డి కి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

0
153

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకుడు బత్తిన శోభన్ రెడ్డి కి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమములో వై.కా.పా. నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY