నెల్లూరు 9 వ డివిజన్ లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ పర్యటన

0
108

Times of Nellore (Nellore) – కోట సునీల్ కుమార్: నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ ఎఫ్.సి.ఐ. కాలనీ, నజీరు తోట ప్రాంతాలలో నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాయపు పాలెం వద్ద ఆక్రమణలకు గురవుతున్నటువంటి స్మశానవాటిక ను సందర్శించి, సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

SHARE

LEAVE A REPLY