జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బొమ్మిరెడ్డి, మాగుంట

0
68

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- కరోనా వైరస్ విజంభిస్తున్న నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలయలో అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఆత్మకూరు పట్టణంలోని Dr.BSR వైద్యశాల మరియు Dr.BSR ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఫేస్ షీట్స్ మరియు శానిటైజర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మరియు జాయింట్ కలెక్టర్ వి.వినోద్ కుమార్ లను కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి, వారి సిబ్బందికి శానిటైజర్ మరియు ఫేస్ షీట్ లను బి.ఎస్.ఆర్ ట్రస్ట్ అధినేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి మరియు మాగుంట శరత్ చంద్ర రెడ్డి కలిసి అందించడం జరిగింది.

SHARE

LEAVE A REPLY