ఈ నెల 10న లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో ర్యాలీ !!

0
98

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేదించాలని  ఈ నెల 10వ తేదీన లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో V.R. C నుంచి భారీ ర్యాలీ నిర్వహింస్తునట్లు అధ్యక్షులు కృష్ణ మూర్తి తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ నెల్లూరు భవనాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

SHARE

LEAVE A REPLY