నెల్లూరు బాలాజీ నగర్ లో శ్రీ కృష్ణ అష్టమి వేడుకలు

0
81

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-  శ్రీ కృష్ణ అష్టమి వేడుకలు గత 24 సం. లుగా బాలజీనగర్ మెయిన్ రోడ్ నందు శ్రీ కృష్ణ అష్టమి ఉట్టి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నమని నిర్వహుకులు కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల ఆ కృష్ణ పరమాత్మ పూజలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయడం జరిగింది. 3అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు. స్థానికులు పాల్గొన్నారు .భక్త్తులకు ప్రసాదాల తో పాటు మాస్కులు పంపిణీ చేశారు కరోన అంతమై ప్రజలందరూ సుఖ సంతషాలతో ఉండాలని .అలాగే వచ్చే ఏడాది శ్రీ కృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించే శక్తి ఆ భగవంతుడు అందరి కి ఇవ్వాలని కోరుతూ…. స్వామి వారిని పెన్నా నదిలో నిమజ్జనం నిర్వహించారు. ఈ వేడుకలో ఉత్సవ కమిటీ సభ్యులు. కొట్టే వెంకటేశ్వర్లు. అశోక్.సత్యనారాయణ. హనుమంతరావు.శీను. రమేష్.సతీష్. శేఖర్. చరణ్. సురేష్. బుజ్జి. వాసు.భక్త. ఇంద్ర. విగ్గు. వెంకీ. వంశీ. తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY