కోడూరులో వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం!!

0
119

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు జిల్లా  తోటపల్లిగూడూరు మండలం కోడూరు గ్రామంలో వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు లింగాకర్షణ బుట్టల గురించి అవగాహన నిర్వహించారు.అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకులు డయానా మరియు శశి మీడియాతో మాట్లాడుతూ రైతులు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్యా వరి పొలాల్లో లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి మోమిపిప్పి వస్తునని , వాటి రక్షణ కోసం లింగాకర్షణ వినియోగించుకోవలనన్నారు. పొలంలో ఒక కర్ర పెట్టి దానికి బుట్టలను సన్యరక్షణ చర్యలను రైతులకు వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY