నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న కావలి పోలీసులు!

0
96

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –నిషేధిత గుట్కా లు పొగాకు ఉత్పత్తులను కావలి రెండవ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కావలిలోని పోలీస్ స్టేషన్ లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులు మరియు పొగాకు వస్తువులను ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసి వినియోగదారులకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారు వెంకయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

SHARE

LEAVE A REPLY