కాపు భవన్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనిల్ !!

0
35

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒నెల్లూరు నగరంలోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సమీపంలో నిర్మిస్తున్న కాపు భవన్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కొణిదల సుధీర్, వందవాశి రంగా, సూరిశెట్టి నరేంద్ర, యర్రంశెట్టి సుధీర్, జంగాల కిరణ్, తాటిపర్తి సునీల్ కుమార్, నూనె మల్లికార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY