నెల్లూరు జిల్లాలో మరో 432 పాజిటివ్ కేసులు!!

0
40

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో మరో 432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి …ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి మంగళవారం సాయంత్రం తాజా బులెటిన్ విడుదల చేశారు.. దీంతో ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 53486 కి చేరుకుంది.. వీటిలో 3688 యాక్టివ్ కేసులు ఉండగా మరో 49 798 మంది డిశ్చార్జి అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ మూలంగా ఇద్దరు మృతి చెందారు

SHARE

LEAVE A REPLY