సాగునీటి బోర్డు సమావేశం

0
202

Times of Nellore (Nellore) – కోట సునీల్ కుమార్: నెల్లూరు లో ఈ రోజు నిర్వహించిన సాగునీటి బోర్డు సమావేశం వాడి వేడిగా జరిగింది. కృష్ణ జలాలను దామాషా ప్రకారం అందరికి సమానంగా పంచాలని గూడూరు,వెంకటగిరి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వాదనకి దిగారు. నేము పెన్నా నీళ్లు అడగడం లేదని, కృష్ణాజలాలలో మకురావలసిన వాటా అడుగుతున్నామని వేంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. కండలేరు జలాలపై ఇప్పటివరకు చర్చజరగలేదని అన్నారు.

SHARE

LEAVE A REPLY