నెల్లూరు హౌస్ ఫర్ ఆల్ అపార్ట్ మెంట్ల వద్ద తీవ్ర ఆందోళన…..!!

0
44

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒టీడీపీ హయాంలో హౌస్ ఫర్ ఆల్ పథకం కింద కట్టిన అపార్ట్ మెంట్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో కలసి నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలోని హౌస్ ఫర్ ఆల్ అపార్ట్ మెంట్ల ముందు ఆందోళనకు దిగారు. బ్యాంక్ రుణాలను కూడా వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

SHARE

LEAVE A REPLY