వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు భోజనం ప్యాకేట్స్, చపాతీలు పంపిణి

0
93

Times of Nellore –✒- శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు వారి దివ్య ఆశీస్సులతో పెద్దల సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్ కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఈ రోజు నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వారి సొంత ప్రాంతాలకు బస్సుల్లో వెళ్తున్న వారికి సేవా భారతి, పవన్ కళ్యాణ్ ఫాన్స్, ఆశ్రయా, సాయి సత్సంగ నిలయం, ఏబీవీపీ సంస్థల యొక్క కార్యకర్తల సహకారంతో500 మందికి భోజనం ప్యాకేట్స్, చపాతీలు, బన్నులు, మంచినీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో RSS రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ యుగంధర్ జీ, ssf గూడూరు డివిజన్ మండల ధర్మ ప్రచారకులు, గూడూరు రూరల్ మండల కమిటి, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY