వైభవంగా బాబా వారి పల్లకీ సేవ

0
76

Times of Nellore (Gudur) – కోట సునీల్ కుమార్ : గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయి నగర్ లో ఉన్నసాయి బాబా మందిరంలో గురువారం రాత్రి బాబా వారికి విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు బాబా వారి పల్లకీ సేవ అనంతరం సహస్రదీపాలంకరణ సేవ భక్తులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రతి గురువారం రాత్రి బాబా వారికి పల్లకి సేవ సహస్రదీపాలంకరణ సేవ నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొని బాబా వారి ని దర్శించాలని సాయి సేవకులు కోరారు

SHARE

LEAVE A REPLY