గూడూరు సాయి సత్సంగ నిలయంలో నవావరణ యాగం

0
86

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ పీఠాధిపతులు గాడ్ దివ్య ఆశీస్సులతో అమావాస్య సందర్భంగా గూడూరు సాయి సత్సంగ నిలయం నందు కోట ప్రకాశం దంపతులు,కోట సునీల్ కుమార్ దంపతులు కలిసి వేద పండితుల నడుమ మంత్రోచ్చరణలతో నవావరణ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవావరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY