సాయి సత్సంగ నిలయంలో తొలి ఏకాదశి పూజలు

0
47

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగలన్ని మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా గూడూరు సాయి సత్సంగ నిలయంలో తొలి ఏకాదశి సందర్భంగా విజయ దుర్గ ఉప పీఠం నందు కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల నడుమ విశేష పూజలు జరుపుకున్నారు.

SHARE

LEAVE A REPLY