గూడూరులో ఘనంగా గురుపౌర్ణమి వేడుక !!

0
71

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో నందు గురు పౌర్ణమి సందర్భంగా సాయి సత్య వ్రతం, దత్తత్రేయ స్వామికి ప్రత్యేక పూజలునిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికీ ప్రత్యేక అలంకరణ చేసారు. కరోనా దృష్ట్యా భక్తులు సామజిక దూరం పాటిస్తూ నిబంధనలు అనుసరిస్తూ స్వామి వారికీ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటా ప్రకాశం దంపతులు,కోటా సునీల్ కుమార్ స్వామి దంపతులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY