130 మంది వలస కార్మికులకు భోజనం పొట్లాలు పంపిణీ

0
59

Times of Nellore –✒ కోట సునీల్ కుమార్✒-  శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు వారి దివ్య ఆశీస్సులతో పెద్దల సహకారంతో 101 రోజుల నుండి సమరసత సేవా ఫౌండేషన్ కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వారి సొంత ప్రాంతాలకు బస్సుల్లో వెళ్తున్న వారికి సేవా భారతి, పవన్ కళ్యాణ్ ఫాన్స్, ఆశ్రయా, సాయి సత్సంగ నిలయం, ఏబీవీపీ సంస్థల యొక్క కార్యకర్తల సహకారంతో 130 మందికి భోజనం ప్యాకేట్స్, చపాతీలు, బన్నులు, మంచినీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో RSS రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ యుగంధర్ జీ, మున్సిపాలిటీ రాష్ట్ర రీజినల్ డైరెక్టర్ వెంకటేశ్వరులుగారు, ssf గూడూరు డివిజన్ మండల ధర్మ ప్రచారకులు, గూడూరు రూరల్ మండల కమిటి, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY