అన్నపూర్ణ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చిన విజయ దుర్గా దేవి అమ్మవారు !!

0
81

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒  నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయ దుర్గా దేవి ఉప పీఠం లో ఈనెల 17వ తేదీ శనివారం నుండి శ్రీ విజయ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ ఆదివారం విజయదశమి వరకు నిర్వహిస్తున్నారు .20వ తేదీ మంగళవారం శ్రీ విజయ దుర్గా దేవి అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యకమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రంని కోట ప్రకాశం దంపతులు మరియు కోట సునీల్ కుమార్ దంపతులు నిర్వహించారు.

SHARE

LEAVE A REPLY